Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రతా అంశాలపై ప్రజలకు అవగాహన

Follow Udayam on Google
K Anuradha Sep 06, 2026 11:06 AM శ్రీకాకుళంGeneral
భద్రతా అంశాలపై ప్రజలకు అవగాహన - Udayam
మందస మండలం రాంపురం గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ పాల్గొని గ్రామస్థులతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు, భద్రతా అంశాలపై అవగాహన కల్పించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగించాలని సూచించారు.

Comments

G
Loading comments...