Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భ‌ద్ర‌కాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ప్రభుత్వ విప్

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 6:50 PM రాజన్న సిరిసిల్లGeneral
భ‌ద్ర‌కాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ప్రభుత్వ విప్ - Udayam
వ‌రంగ‌ల్ జిల్లాలోని భ‌ద్ర‌కాళి అమ్మ‌వారిని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దర్శించుకున్నారు ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ విప్ అమ్మవారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వారికి అర్చ‌కులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు..

Comments

G
Loading comments...