వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రావణమాసం ముగింపు, అమావాస్య సందర్భంగా శుక్రవారం అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పవిత్ర జలాలు, పంచామృతాలు, ప్రత్యేక ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
Comments
Loading comments...

