Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రగిరి రామాలయం వద్ద వీధి లైట్ సరిచేయండి

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 10:36 PM పార్వతీపురం మన్యంGeneral
భద్రగిరి రామాలయం వద్ద వీధి లైట్ సరిచేయండి - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం కుంద్రం భద్రగిరి రామాలయం వద్ద విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్ పాడైపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారిందని స్థానికులు తెలిపారు. ఐదు వీధులకు మార్గమధ్యంలోని జంక్షన్ వద్ద ఉన్న ఈ లైట్ వెలుగుతూ, ఆరుతూ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కొత్త స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...