వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని డీసీహెచ్ఎస్ నాగభూషణరావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో ప్లంబింగ్, వాటర్, ఎలక్ట్రికల్ సమస్యలపై జరుగుతున్న పనులను పరిశీలించారు. మరో 2రోజుల్లో పెండింగ్ పనులను పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట డాక్టర్ అనిల్, సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

