Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రగిరి ఆస్పత్రిలో కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 4:05 PM పార్వతీపురం మన్యంGeneral
భద్రగిరి ఆస్పత్రిలో కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన - Udayam
గుమ్మలక్ష్మీపురం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన పదో రోజుకు చేరింది. డిమాండ్ల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్న సిబ్బంది సోమవారం ఆస్పత్రి ఆవరణలో మానవహారం నిర్వహించారు. 12 గంటల డ్యూటీని 6 గంటలకు పరిమితం చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...