వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో రూ.276 కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన వైకుంఠ ఉత్తర ద్వార నిర్మాణాన్ని డిసెంబర్ మొదటి వారం నాటికి పూర్తి చేయాల్సి ఉంది.
డిసెంబర్ 20న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం జరగనున్న నేపథ్యంలో అధికారులు పనులను వేగవంతం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

