Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం సమస్యలపై కేంద్ర మంత్రికి వినతి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 1:13 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం సమస్యలపై కేంద్ర మంత్రికి వినతి - Udayam
విభజన సమయంలో ఏపీలో కలిసిన ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని TFDC చైర్మన్ పొదెం వీరయ్య కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. రామాలయ భూములు ఏపీలోకి వెళ్లడం, చెత్త డంపింగ్, శ్మశాన వాటికలకు స్థలాభావం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...