Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదాయ ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా భారతి

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 21, 2026 8:35 AM గుంటూరుGeneral
దేవాదాయ ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా భారతి - Udayam
ఏపీ దేవాదాయ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా ఎ.భారతి గుంటూరు జిల్లా పెదకాకానిలోని కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2003లో జిల్లా సెషన్స్‌ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన భారతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా సేవలు అందించారు. అనంతరం ఒంగోలు జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి 2025లో పదవీ విరమణ చేశారు.

Comments

G
Loading comments...