Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతి మృతి: తల్లి ఆనందిని తీవ్ర ఆవేదన

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:43 PM హైదరాబాద్General
భారతి మృతి: తల్లి ఆనందిని తీవ్ర ఆవేదన - Udayam
కారు ప్రమాదంలో మృతి చెందిన భారతి ముఖి తల్లి ఆనందిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదేళ్లుగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని తన కుమార్తెనే పోషించేదని కన్నీటిపర్యంతమయ్యారు. భారతి సంపాదనపైనే కుటుంబమంతా ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. ఇంత చిన్న వయసులో కుమార్తె ఎలా చనిపోయిందో, ఆమె మృతికి కారణమెవరో చెప్పాలని ఆనందిని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...