వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్ ప్రపంచానికి ‘విశ్వగురువు’గా సేవ చేసిందే తప్ప ‘మహాశక్తి’గా కాదని RSS అధినేత మోహన్ భాగవత్ అన్నారు. కెనడాలోని టొరంటోలో జరిగిన ‘హిందూ విశ్వ బంధు’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ప్రపంచమంతా ఒకే కుటుంబమనే ‘వసుధైవ కుటుంబకం’ సిద్ధాంతమే భారత నాగరికతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. అవసరమైన వారికి సహాయం చేయడం భారత సంప్రదాయం, డీఎన్‌ఏ అని చెప్పారు.
Comments
Loading comments...

