వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లి తహశీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాంబాబు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందారు. ఈనెల 6న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కొట్టం కళాశాల సమీపంలో ప్రమాదానికి గురయ్యారు.
తీవ్ర గాయాలతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా 13 రోజులుగా చికిత్స పొందారు. బుధవారం తెల్లవారుజామున మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

