Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఘనంగా నిర్వహించారు

Follow Udayam on Google
Naresh Aug 18, 2026 1:44 PM నిర్మల్General
భైంసాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఘనంగా నిర్వహించారు - Udayam
భైంసాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ముష్కం రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాపన్న గౌడ్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని దత్తు పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఐక్యత, ఆత్మగౌరవంతో రాణించాలని సూచించారు. గౌడ సంఘం నాయకులు తదితరులున్నారు.

Comments

G
Loading comments...