Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా లో పోలీస్ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 6:30 PM నిర్మల్General
భైంసా లో పోలీస్ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరం - Udayam
ప్రతి బుధవారం బైంసా పట్టణంలో నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరాన్ని సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి వరకు ఉంటుందని ఎస్పీ జి. జానకి షర్మిల పేర్కొన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని వారందరూ నిర్ణీత సమయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరానికి హాజరు కావాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...