Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఉత్తమ టీచర్‌ అవార్డుకు పెద్దకడ్మూర్‌ వాసి

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:27 AM నారాయణపేటGeneral
రాష్ట్ర ఉత్తమ టీచర్‌ అవార్డుకు పెద్దకడ్మూర్‌ వాసి - Udayam
నర్వ మండలం పెద్దకడ్మూర్‌ ZPHS ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌. భాగ్యలక్ష్మి ‘స్టేట్‌ టీచర్‌ అవార్డ్స్‌-2026’కు ఎంపికయ్యారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, పాఠశాల పురోగతికి ఆమె అందించిన విశేష సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. భాగ్యలక్ష్మి ఎంపికపై మండల ప్రజలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...