వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసులు మరో కీలక సెక్షన్ బీఎన్ఎస్ 64(2)(M) జోడించారు. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఇందులో పేర్కొన్నారు. నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
మరోవైపు, సోషల్ మీడియాలో నిందితుడికి మద్దతుగా ప్రచారం చేసిన 14 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
Comments
Loading comments...

