Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాగవత్‌ కార్యక్రమ ఎక్స్‌ ఖాతా తాత్కాలికంగా నిలిచింది

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 8:07 AM జాతీయంGeneral
భాగవత్‌ కార్యక్రమ ఎక్స్‌ ఖాతా తాత్కాలికంగా నిలిచింది - Udayam
న్యూయార్క్‌లో మోహన్‌ భాగవత్‌ పాల్గొనే కార్యక్రమ నిర్వాహక సంస్థ ‘ఎహెడ్‌’ ఎక్స్‌ ఖాతా గురువారం కొన్ని గంటలపాటు పనిచేయలేదు. కొందరు వ్యతిరేకులే ఇందుకు కారణమని సంస్థ ఆరోపించింది. యూనివర్సల్‌ వన్‌నెస్‌ సెలబ్రేషన్స్‌ సమాచారం కొంతసేపు అందుబాటులో లేకపోయిందని తెలిపింది. ఫిర్యాదు అనంతరం ఎక్స్‌ జోక్యంతో ఖాతా తిరిగి పనిచేయడం ప్రారంభించిందని వెల్లడించింది.

Comments

G
Loading comments...