వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ భద్ర సాగునీటి పథకం కింద చిత్రదుర్గం కాలువకు భద్రా జలాశయం నుంచి ఆదివారం ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేశారు.
మంత్రి టి.రఘుమూర్తి గంగ పూజలు చేసి ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా నాలుగు జిల్లాల పరిధిలోని 367 చెరువులను నింపనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

