వార్తలకు తిరిగి వెళ్లండి

భావితరాలకు మనం ఇచ్చే సంపద చెట్లే నని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
200 మొక్కలతో ఎంతో మంచి కార్యక్రమం చేపట్టిన బీవీఎస్ స్టార్ సిటీ శేషయ్యకు అభినందనలు
తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో మొక్కలు నాటే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి యువనాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

