వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో భావి యూనికార్న్‌లుగా ఎదిగే అవకాశాలున్న అంకుర సంస్థల సంఖ్య పెరుగుతోంది. 2026 ‘చీతా’ సూచీలో వీటి సంఖ్య గత అయిదేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగి 110కి చేరింది.
ఈ 110 సంస్థల మొత్తం విలువ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉంది. సగటు విలువ రూ.2,820 కోట్లు కాగా.. ఇవి 1.10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
Comments
Loading comments...

