Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాస్కరపురంలో సీసీ రోడ్లకు భూమిపూజ

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:36 AM నంద్యాలGeneral
భాస్కరపురంలో సీసీ రోడ్లకు భూమిపూజ - Udayam
జూపాడు బంగ్లా మండలం భాస్కరపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి టీడీపీ నాయకుడు ఉషనయ్య భూమిపూజ చేశారు. శ్రీశైలం ముంపు బాధితులైన తాము 40 ఏళ్ల క్రితం గ్రామానికి వచ్చామని, మట్టి రోడ్లతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. సమస్యను ఎమ్మెల్యే గిత్త జయసూర్య దృష్టికి తీసుకెళ్లగా స్పందించి సీసీ రోడ్లు మంజూరు చేశారని చెప్పారు. ఇందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...