Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను వేధించిన భర్తకు జైలు శిక్ష

Follow Udayam on Google
K Anuradha Sep 12, 2026 4:11 PM శ్రీకాకుళంGeneral
భార్యను వేధించిన భర్తకు జైలు శిక్ష - Udayam
పొందూరు మండలం ఖాజీపేటకు చెందిన పల్ల రాజేశ్వరిని భర్త పల్ల ఎర్రయ్య వేధించినట్లు కేసు నమోదైంది. కట్నంగా రూ.3 లక్షలు, 3 తులాల బంగారం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో శనివారం పొందూరు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి బి. జ్యోత్స్న తీర్పు ఇచ్చారు. భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు.

Comments

G
Loading comments...