వార్తలకు తిరిగి వెళ్లండి
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో భార్యకు భర్త గట్టిగా హగ్ ఇవ్వడంతో ఆమెకు తీవ్ర నొప్పి వచ్చింది. ఆసుపత్రిలో స్కానింగ్ చేయగా ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరో ఎముకకు క్రాక్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.
భార్యకు ఆస్టియోపొరోసిస్ కారణంగా ఎముకలు బలహీనపడటమే ఇందుకు కారణమని తెలిపారు. ఈ వ్యాధి ఉన్నవారికి చిన్నపాటి ఒత్తిడికే ఎముకలు విరిగే ప్రమాదం ఉందని వివరించారు.
Comments
Loading comments...

