Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య వేధింపులు తాళలేక కూలీ ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:53 AM ఖమ్మంGeneral
భార్య వేధింపులు తాళలేక కూలీ ఆత్మహత్య - Udayam
పైనంపల్లి గ్రామానికి చెందిన గోసుల వీరబాబు (36) భార్య పెడుతున్న వేధింపులు, భరణం కేసుల కారణంగా మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న భార్య వ్యవహారశైలితో తీవ్ర మనోవేదనకు గురైన మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...