వార్తలకు తిరిగి వెళ్లండి

బేల మండలానికి చెందిన కూలీ యోగేష్ భార్య సువర్ణ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఆమె వైద్యం కోసం ఇప్పటివరకు అప్పులు చేసి ఆరు లక్షలు ఖర్చు చేశారు.
ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక, భార్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం దాతల సహాయం కోస ఆ కుటుంబం ఎదురుచూస్తోంది.
Comments
Loading comments...

