Udayam Digital
Menu

భార్య ఫోన్‌తో ప్రియురాలికి మెసేజ్‌లు!

Shruthi Nov 21, 2026 12:20 PM అనంతపురంGeneral
భార్య ఫోన్‌తో ప్రియురాలికి మెసేజ్‌లు! - Udayam Digital
అనంత గ్రామీణంలో భార్య సెల్‌ఫోన్‌తో మరో యువతితో రహస్యంగా చాటింగ్‌ చేస్తున్న భర్త వ్యవహారం కలకలం రేపింది. రెండేళ్ల క్రితమే వివాహమైన శ్రీను సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన యువతితో సందేశాలు పంపేవాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ నెల 14న జరిగిన ఘర్షణ తర్వాత శ్రీను ఇంట్లోవారు నిద్రించిన సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వెళ్తూ భార్య సెల్‌ఫోన్‌ కూడా తీసుకెళ్లాడు.

Comments

G
Loading comments...