Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో స్టార్‌లింక్‌ అడ్డంకులు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 6:54 AM జాతీయంవాణిజ్యం
భారత్‌లో స్టార్‌లింక్‌ అడ్డంకులు - Udayam
భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలను ప్రవేశపెట్టకుండా కొందరు తమ గుత్తాధిపత్యంతో అడ్డుకుంటున్నారని ఎలాన్‌ మస్క్‌ ఆరోపించారు. వేలాది గ్రామాలకు మొబైల్‌ కవరేజీ లేని తరుణంలో ఈ జాప్యం భారత ప్రజలకు జరుగుతున్న ఘోర అపరాధమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...