భారతీయులకు వీసా రహిత ప్రవేశం నిలిపివేయనున్న మలేషియా

2027 జనవరి 1 నుంచి భారతీయులకు 30 రోజుల వీసా రహిత ప్రవేశ సదుపాయాన్ని నిలిపివేయనున్నట్లు మలేషియా ప్రకటించింది. దేశంలోకి ప్రవేశించాలంటే ముందుగా వీసా పొందాలి.
2026 డిసెంబర్ 1 నుంచి MyVISA పోర్టల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీసా ఫీజులు తిరిగి చెల్లించరు. పర్యాటక వీసాతో ఉద్యోగాలు చేయవద్దని భారత హైకమిషన్ హెచ్చరించింది.
Comments
Loading comments...
