Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమీక్ష సమావేశం

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 9:25 PM చిత్తూరురాజకీయాలు
భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమీక్ష  సమావేశం - Udayam
భారతీయ జనతా పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈరోజు ఎస్ఆర్ పురం మండలం నందు నియోజకవర్గస్థాయి ఎస్ఐఆర్ పై సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఎస్ఐఆర్ కార్యక్రమం ఇంచార్జ్ అట్లూరి శ్రీనివాసులు పాల్గొని రాబోవు కాలంలో BLO 2 యొక్క పాత్రపై వివరించారు. మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు నాయకులు అనుసరించాల్సిన విధి విధానాలపై వివరించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు జికే చౌదరి గారు మణి వర్మ గ,ఆరులమ్మ నియోజకవర్గం ఇంచార్జ్ రాజేంద్రన్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ బాబు ఎస్సీ మోర్చా అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ జయరాజు థోలీ సభ్యులు చెంగారెడ్డి ఢిల్లీ బాబు ఆరు మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...