వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు గారి అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో రాష్ట్ర ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు పాల్గొన్నారు
లంకా దినకర్ గారు మాట్లాడుతూ దేశ ఆర్ధిక వృద్ధి రేటు అధికారికంగా 7.8%నమోదు అయినప్పటికీ 7.8% వృద్ధిని 2.6%గా చూపేందుకు పతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి అని అన్నారు.
Comments
Loading comments...

