వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మాజీ డైరెక్టర్, ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ సేతురామన్ పంచనాథన్ ప్రతిష్ఠాత్మక ఆర్థర్ ఎమ్. బ్యూచే అవార్డుకు ఎంపికయ్యారు. అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ ఈ అవార్డును ప్రకటించింది.
ఈ అవార్డు సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా పంచనాథన్ రికార్డు నమోదు చేశారు. సైన్స్, సాంకేతిక విధానాల అభివృద్ధికి ఆయన విశేష సేవలందించారు. 2025లో ఆయనకు పద్మశ్రీ లభించింది.
Comments
Loading comments...

