Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సైనికుడు కమలేష్ రఘుకులాకు కమ్యూనిటీ సపోర్ట్ అవార్డు.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 11:26 PM మేడ్చల్General
భారత సైనికుడు కమలేష్ రఘుకులాకు కమ్యూనిటీ సపోర్ట్ అవార్డు. - Udayam
రామంతాపూర్‌లోని బీహ్యూమన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సమాజసేవలో విశేష సేవలందిస్తున్న భారత సైనికుడు కమలేష్ కుమార్ యాదవ్ ను "కమ్యూనిటీ సపోర్ట్ అవార్డు"తో సత్కరించారు. ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ మాధురి బిడ్కర్, గౌరవ్ గజానన్ బిడ్కర్, సీఈఓ గజానన్ గంగాధరరావు బిడ్కర్ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...