Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 8:46 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది - Udayam
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించటానికి భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని బీజేపీ నాయకులు విక్రమ్ రెడ్డి తెలిపారు. నాగారం డివిజన్‌లో ఆయన మాట్లాడుతూ. ప్రతి పౌరుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని, జాతీయ గేయం, వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ ఉత్సవాలను జాతీయ గీతానికి అంకితం చేశారని కౌకుట్ల చంద్రారెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...