వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌లోని సుమీలో ఉన్న భారత ఫార్మా సంస్థ ‘కుసుమ్’పై రష్యా డ్రోన్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. దాడులతో భారీగా మంటలు చెలరేగగా.. సుమారు రూ.400 కోట్ల నష్టం వాటిల్లినట్లు కంపెనీ అంచనా వేసింది.
కుసుమ్ గ్రూపు 1994లో భారతీయ మందుల పంపిణీదారుగా ప్రారంభమైంది. ఆ తర్వాత తయారీ రంగంలోకి ప్రవేశించి 2007లో భారత్‌లో, 2009లో ఉక్రెయిన్‌లోని సుమీలో ప్లాంట్లను ఏర్పాటు చేసింది.
Comments
Loading comments...

