వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్-న్యూజిలాండ్ రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వర్షం ఆగినప్పటికీ మైదానం చిత్తడిగా మారడంతో టాస్ ఆలస్యం కానుంది. మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
మళ్లీ చినుకులు పడటంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. ఉదయం 7.45 గంటలకు అంపైర్లు మైదానాన్ని మరోసారి పరిశీలించనున్నారు.
Comments
Loading comments...

