Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌ ముందు 260 పరుగుల భారీ లక్ష్యం!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 2:28 PM జాతీయంక్రీడలు
భారత్‌ ముందు 260 పరుగుల భారీ లక్ష్యం! - Udayam
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో టీమిండియా ముందు 260 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఆఖరి ఓవర్‌ రెండో బంతికి సెంచరీ హీరో గ్లెన్‌ ఫిలిప్స్‌ (107; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఔటయ్యాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన అతడిని బౌండరీ వద్ద అభిషేక్‌ శర్మ క్యాచ్‌ పట్టి పెవిలియన్‌కు పంపించాడు.

Comments

G
Loading comments...