Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత A జట్టుకు టెక్కలి క్రికెటర్ ఎంపిక

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 11:48 AM శ్రీకాకుళంGeneral
భారత A జట్టుకు టెక్కలి క్రికెటర్ ఎంపిక - Udayam
టెక్కలికి చెందిన యువ ఆల్‌రౌండర్ త్రిపురాన విజయ్ భారత ‘ఎ’ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 22 నుంచి పుదుచ్చేరిలో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లకు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. దులీప్ ట్రోఫీ, ఐపీఎల్‌లో ఆకట్టుకున్న విజయ్ ప్రతిభకు ఈ ఎంపిక నిదర్శనం. టెక్కలి నుంచి భారత ‘ఎ’ స్థాయికి ఎదిగిన విజయ్ యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడు. విజయ్ కు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...