వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస మండలం మొగిలిపాడు జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నలుగురు తమిళనాడు వాసులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు.
ఒడిశాలోని గుణుపూర్ నుంచి రైలు మార్గంలో తమిళనాడుకు తరలించేందుకు యత్నిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 3.85 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Comments
Loading comments...

