వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆమదాలవలస పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ను వరదనీరు ముంచెత్తింది.
స్టేషన్ ఆవరణతో పాటు లోపలి గదుల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో సిబ్బంది విధులు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని బయటకు పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

