Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షానికి నీటమునిగిన తుళ్లూరు జెడ్పీ హైస్కూల్ రోడ్డు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 4:09 PM గుంటూరుGeneral
రాత్రి కురిసిన భారీ వర్షానికి తుళ్లూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ రహదారి జలమయమైంది. మోకాళ్ల లోతు నీరు నిలవడంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నిలిచిన వరద నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...