వార్తలకు తిరిగి వెళ్లండి
గుత్తి పట్టణంలో సోమవారం సాయంకాలం అరగంట పాటు భారీ వర్షం కురిసింది. ఈ మేరకు అంబేద్కర్ నగర్ లో నివాసముండే లక్ష్మీదేవి అనే మహిళ ఇండ్లు ఈ భారీ వర్షానికి ఒక్కసారిగా పైకప్పు కూలింది.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న నిత్యవసర సరుకులు మొత్తం వర్షంలో తడిసిపోయాయని,
తను ఆర్థికంగా నష్టపోయానని తనకు ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె కన్నీరు మున్నీరయింది.
Comments
Loading comments...

