వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆమదాలవలస మండలం చీమలవలసలో డి.నాయుడు నివాసముంటున్న ఇంటి గోడ కూలిపోయింది. పెంకులు, మట్టి గోడలు ఒక్కసారిగా కూలడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
అయితే ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

