Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షానికి జలమయమైన మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 4:09 PM గుంటూరుGeneral
మంగళగిరిలో కురిసిన భారీ వర్షానికి శనివారం గౌతమ బుద్ధ రోడ్డు జలమయమైంది. రహదారిపై నిలిచిన వరద నీటిలో దుకాణాలు, వాహనాలు మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. నిత్యావసర సరుకుల కొనుగోలుకు కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...