Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Follow Udayam on Google
K. Venkatesh Sep 24, 2026 10:45 AM ఖమ్మంతెలంగాణ
భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు - Udayam
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరద పరిస్థితులను నిరంతరం పర్య వేక్షించేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర టి.ఎస్ తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1077, సెల్ నంబర్ 90632 11298లను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వరదలకు సంబంధించిన ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...