Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీ వర్షాలపై అప్రమత్తత.. కేంద్రమంత్రి

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 9:49 AM శ్రీకాకుళంGeneral
భారీ వర్షాలపై అప్రమత్తత.. కేంద్రమంత్రి - Udayam
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి భద్రతా చర్యలు పాటించాలని మంత్రి సూచించారు.

Comments

G
Loading comments...