Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు పొంగిపోతున్న చెక్ డ్యాములు

Follow Udayam on Google
Mohammad Sep 22, 2026 3:01 PM అనంతపురంGeneral
భారీ వర్షాలకు పొంగిపోతున్న చెక్ డ్యాములు - Udayam
డి.హీరేహాళ్ మండలం గొడిశలపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యామ్‌లు నిండి పొంగి పారుతున్నాయి. ఈ సందర్భంగా వర్షాలతో స్థానిక చెరువుల్లోకి పెద్దెత్తున నీరు చేరుతోంది. భూగర్భ జలాలు పెరిగేందుకు ఈ వర్షాలు ఎంతో దోహదపడతాయని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంక పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...