Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వికారాబాద్ జిల్లాఎస్పీ

Follow Udayam on Google
Anjaiah kindoddy Jul 30, 2026 3:23 PM వికారాబాద్General
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా  ఉండాలి    వికారాబాద్ జిల్లాఎస్పీ - Udayam
రాబోయే 48 గంటల పాటు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, వికారాబాద్ జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అన్నారు. జిల్లాలో అందరూ పోలీసు అధికారులు, సిబ్బంది 24×7 అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు ఇచ్చారు

Comments

G
Loading comments...