Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏఓ సిద్ధార్థ

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 9:10 AM మహబూబ్‌నగర్General
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏఓ సిద్ధార్థ - Udayam
​తెలంగాణలో వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల ఏఓ సిద్ధార్థ సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...