వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగుట్టలోని ఫూల్ బాగ్ ప్రాంతంలో భారీ వాహనాల పార్కింగ్ వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు.
DLRL ఎదురుగా ఉన్న మొహమ్మదియా మసీదు సమీపంలో రోడ్డుపై భారీ వాహనాలను నిలపడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

