Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ ఈవీ సంస్థతో డీల్‌కు కేన్స్‌ రెడీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 10, 2026 11:40 AM ఆల్ ఇండియా బిజినెస్
భారీ ఈవీ సంస్థతో డీల్‌కు కేన్స్‌ రెడీ - Udayam
ప్రపంచంలోని అతిపెద్ద ఈవీ తయారీ సంస్థల్లో ఒకదానితో ఒప్పందం దాదాపు ఖరారైందని కేన్స్‌ టెక్నాలజీ తెలిపింది. సంస్థ ప్లాంట్‌ను సందర్శించిన సదరు కంపెనీ.. కేన్స్‌ సామర్థ్యాలపై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసిందని మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ఈ ఒప్పందం విలువ, కంపెనీ పేరు, ప్రాజెక్ట్‌ వివరాలను వెల్లడించలేదు. ఇప్పటికే ఓ ఈవీ ద్విచక్ర వాహన సంస్థకు కేన్స్‌ సరఫరాలు ప్రారంభించింది.

Comments

G
Loading comments...